Blogs

దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ₹1.00 ఫీజుతో ఒక పరీక్ష నిర్వహించే విధంగా www.mpcexams.com

| Posted On 28 Feb 2026
దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ₹1.00 ఫీజుతో ఒక పరీక్ష నిర్వహించే విధంగా  www.mpcexams.com

దేశంలో ప్రతిష్టాత్మకమైన JEE Mains, JEE Advanced, NEET వంటి పరీక్షలకు భారతదేశం దేశం లోని విద్యార్థులందరూ సులభంగా సిద్ధమవ్వాలనే లక్ష్యంతో  www.mpcexams.com ఆన్లైన్ పరీక్షలను తక్కువ వెలతో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నది

ఆ వివరాలు క్రింద పాయింట్ల వారీగా ఇవ్వబడినవి:

______________

వెబ్‌సైట్ వివరాలు

1.      నిర్వహిస్తున్న వెబ్‌సైట్: www.mpcexams.com

2.      దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ₹1.00 ఫీజుతో ఒక పరీక్ష నిర్వహించే విధంగా రూపొందించబడింది.

3.      24/7 సర్వీస్ – ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా పరీక్ష రాయవచ్చు.

4.      ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్ ద్వారా పరీక్షలు రాయవచ్చు.

5.      పరీక్ష పూర్తయ్యగానే ఫలితాలు తక్షణమే తెలుసుకునే సౌకర్యం.

______________

 సిలబస్ మరియు అర్హత

6.      అన్ని ప్రశ్నలు NCERT 11వ & 12వ తరగతి ఫిజిక్స్ సిలబస్ ఆధారంగా ఉంటాయి.

7.      ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయవచ్చు.

8.      కనీస మార్కుల నిబంధన (35%) లేకుండా డిజిటల్ ఈ-సర్టిఫికేట్ అందించబడుతుంది.

______________

 పరీక్షా విధానం

9.      ప్రతి పరీక్షలో:

o       45 ప్రశ్నలు

o       45 మార్కులు

o       45 నిమిషాల సమయం

10.    ప్రతి ప్రశ్నకు 1 మార్కు.

11.     నెగిటివ్ మార్కింగ్ లేదు.

12.    ప్రతి పరీక్షను విద్యార్థులు 5 సార్లు రాయవచ్చు.

______________

 ప్రశ్నల రూపకల్పన

13.    11వ తరగతి ఫిజిక్స్‌లో 25,000 పైగా MCQs.

14.    12వ తరగతి ఫిజిక్స్‌లో 25,000 పైగా MCQs.

15.    ప్రస్తుతం 12,000 పైగా ప్రశ్నలతో 200 పైగా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

16.    ప్రతి పరీక్షలో:

•       25 ప్రశ్నలు – గతంలో నిర్వహించిన JEE, NEET మరియు ఇతర పోటీ పరీక్షల నుంచి

•       10 ప్రశ్నలు – కొత్తగా రూపొందించినవి

•       10 ప్రశ్నలు – కేవలం రెండు ఆప్షన్లతో రూపొందించినవి

______________

భవిష్యత్ ప్రణాళికలు

17.    త్వరలో ఫిజిక్స్ పూర్తి ప్రశ్నాబ్యాంక్ అందుబాటులోకి తీసుకురానున్నారు.

18.    360 రోజులు రోజుకు 7 పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నారు.

19.    త్వరలో కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు కూడా చేర్చనున్నారు.

20.    2026 ఏప్రిల్/మే లో జరిగే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నావళి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

______________

 ప్రత్యేక ప్రయోజనాలు

21.    గ్రామీణ, నిరుపేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

22.    తక్కువ ఖర్చుతో నాణ్యమైన పరీక్షా సాధన.

23.    స్వీయ మూల్యాంకనం చేసుకునే సౌకర్యం.

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.