Blogs

TGPSC-TSLPRB-2025-2026 కరెంట్ అఫైర్స్ – తెలుగు మీడియం-కేవలం రూ.1/- మాత్రమే

TGPSC-TSLPRB-2025-2026 కరెంట్ అఫైర్స్ – తెలుగు మీడియం-కేవలం రూ.1/- మాత్రమే

ధర్మో రక్షతి రక్షితః సమాన విద్యతోనే సమానత్వం ప్రారంభమవుతుంది WWW.MPCEXAMS.COM కరెంట్ అఫైర్స్ – తెలుగు మాధ్యమం  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLRPB)-2026 మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనవరి 2025 నుండి సెప్టెంబర్ 2026 వరకు 7,200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) అంతర్జాతీయ, జాతీయ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల నుండి 72 పరీక్షలు * ప్రతి పరీక్షను 3 సార్లు రాసే అవకాశం * ప్రతి పరీక్షలో 100 MCQs * 100 మార్కులు * 100 నిమిషాల సమయం * నెగెటివ్ మార్కులు లేవు * ప్రతి ప్రయత్నానికి డిజిటల్ E-సర్టిఫికేట్ * ప్రతి ప్రశ్నకు వివరణాత్మక వివరణ  కేవలం రూ.1/- మాత్రమే  365 రోజుల పాటు పరీక్ష రాసే అవకాశం మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా ట్యాబ్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్ష రాయవచ్చు.  పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేక అవకాశం 14 సెప్టెంబర్ 2026 (వినాయక చవితి) నుండి 18 అక్టోబర్ 2026 (విజయదశమి) వరకు అందుబాటులో ఉంటుంది. తాజా సమాచారానికి మమ్మల్ని అనుసరించండి: Facebook | Instagram | Telegram | Threads | YouTube ID: MPCEXAMS పూర్తి వివరాల కోసం WhatsApp ద్వారా సందేశం పంపండి:  700 300 6500 [VOICE CALLS ARE NOT ALLOWED] ఈ పోస్టర్‌ను మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.

MADANAPALLI DSP BUCHI RAJU   SIR LAUNCHED 54 FREE FULL-LENGTH MOCK TESTS  FOR TSLPRB–2026 SI & CON

MADANAPALLI DSP BUCHI RAJU SIR LAUNCHED 54 FREE FULL-LENGTH MOCK TESTS FOR TSLPRB–2026 SI & CON

PRESS NOTE Madanapalle, 12 September 2026 54 Full-Length Mock Tests Launched for TSLPRB–2026 SI & Constable Aspirants The 54 Full-Length Online Mock Tests programme, designed by WWW.MPCEXAMS.COM for candidates preparing for the Telangana State Level Police Recruitment Board (TSLPRB)–2026 SI & Constable examinations, was officially launched today by the Hon’ble Deputy Superintendent of Police (DSP), Madanapalle, Sri Buchi Raju. Speaking on the occasion, DSP Sri Buchi Raju stated that online mock tests are highly useful for candidates preparing for police recruitment examinations. He said that such tests help aspirants become familiar with the actual examination pattern in advance, develop time-management skills, improve speed and accuracy in solving questions, and assess their level of preparation. The DSP expressed his appreciation for the efforts of Dr. Reddappa Rella, M.Sc., Ph.D., Lecturer in Physics, Government Polytechnic, Kalikiri, and Founder of WWW.MPCEXAMS.COM, for making an online examination and practice platform available to candidates preparing for state-level and national-level competitive examinations. He congratulated Dr. Reddappa Rella on this initiative. The programme designed for candidates preparing for the TSLPRB–2026 examinations includes 54 Full-Length Mock Tests, the latest Current Affairs, three attempts for each test, a Digital E-Certificate for every attempt, detailed explanations for answers, and the convenience of taking the tests on mobile phones, laptops, desktops, and tablets. On the occasion, Dr. Reddappa Rella stated that the primary objective of WWW.MPCEXAMS.COM is to provide quality online practice to every candidate preparing for competitive examinations. He encouraged aspirants to make the best use of the mock tests, identify their strengths and weaknesses, and work consistently towards achieving better results. The organisers stated that the initiative will help enhance examination awareness, confidence, time-management skills, and competitive ability among young aspirants preparing for police recruitment examinations. WWW.MPCEXAMS.COM24 × 7 Always With You – Your Success, Our Commitment Dr. Reddappa Rella, M.Sc., Ph.D. Lecturer in Physics, Government Polytechnic, Kalikiri Founder – WWW.MPCEXAMS.COM WhatsApp / Contact: 700 300 6500[ VOICE CALLS NOT ALLOWED]

మదనపల్లి DSP  శ్రీ బుచ్చి రాజు  Sir  TSLPRB–2026 SI & CONS  54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులును ప్రారంభి

మదనపల్లి DSP శ్రీ బుచ్చి రాజు Sir TSLPRB–2026 SI & CONS 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులును ప్రారంభి

ప్రెస్ నోట్ మదనపల్లి, 12 సెప్టెంబర్ 2026 తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB)–2026 SI & కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులు ప్రారంభం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB)–2026 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం WWW.MPCEXAMS.COM ఆధ్వర్యంలో రూపొందించిన 54 ఫుల్ లెంగ్త్ ఆన్‌లైన్ మాక్ టెస్టుల కార్యక్రమాన్ని మదనపల్లి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గౌరవనీయులు శ్రీ బుచ్చి రాజు సార్ గారు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ బుచ్చి రాజు సార్ గారు మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు వాస్తవ పరీక్షా విధానాన్ని ముందుగానే పరిచయం చేయడం, సమయపాలనతో పరీక్ష రాయడం, ప్రశ్నలను వేగంగా పరిష్కరించడం మరియు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడంలో ఇటువంటి ఆన్‌లైన్ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. WWW.MPCEXAMS.COM వ్యవస్థాపకులు Dr. Reddappa Rella, M.Sc., Ph.D., Lecturer in Physics, Government Polytechnic, Kalikiri గారు రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయడానికి ఆన్‌లైన్ పరీక్షా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల డీఎస్పీ శ్రీ బుచ్చి బాబు గారు సంతోషం వ్యక్తం చేసి, Dr. Reddappa Rella గారిని అభినందించారు. TSLPRB–2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించిన ఈ కార్యక్రమంలో 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులు, తాజా కరెంట్ అఫైర్స్, ప్రతి పరీక్షను మూడుసార్లు రాసే అవకాశం, ప్రతి అటెంప్ట్‌కు డిజిటల్ ఈ-సర్టిఫికేట్, వివరణాత్మక సమాధానాలు మరియు మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్ వంటి వివిధ పరికరాల ద్వారా పరీక్షలు రాసే సౌకర్యం అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా Dr. Reddappa Rella గారు మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థికి నాణ్యమైన ఆన్‌లైన్ ప్రాక్టీస్‌ను అందుబాటులోకి తీసుకురావడమేWWW.MPCEXAMS.COM ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభ్యర్థులు మాక్ టెస్టులను సద్వినియోగం చేసుకుని తమ బలాలు, బలహీనతలను గుర్తించి, మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతలో పరీక్షపై అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు పోటీ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. WWWMPCEXAMS.COM 24 × 7 Always With You – Your Success, Our Commitment Dr. Reddappa Rella, M.Sc., Ph.D. Lecturer in Physics, Government Polytechnic, Kalikiri Founder – WWW.MPCEXAMS.COM WhatsApp / Contact: 700 300 6500 [ VOICE CALLS NOT ALLOWED]

తెలంగాణ స్టేట్ TSLRPB-2026 SI & కానిస్టేబుల్  కేవలం ₹1 (ఒక్క రూపాయికే)54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్‌

తెలంగాణ స్టేట్ TSLRPB-2026 SI & కానిస్టేబుల్ కేవలం ₹1 (ఒక్క రూపాయికే)54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్‌

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLRPB- 2026 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? అయితే మీ ప్రిపరేషన్‌ను మరింత బలపరచడానికి MPCEXAMS.COM మీకోసం అద్భుతమైన అవకాశం అందిస్తోంది. TSLRPB-2026 సిలబస్ ప్రకారం, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌తో కలిపి 54 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్‌ను కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నాము. ఈ ప్రత్యేక అవకాశం వినాయక చవితి నుంచి విజయదశమి వరకు, అంటే 14 సెప్టెంబర్ 2026 నుంచి 18 అక్టోబర్ 2026 వరకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే. ప్రతి పరీక్షను మూడుసార్లు రాసే అవకాశం, ప్రతి అటెంప్ట్‌కు డిజిటల్ ఈ-సర్టిఫికేట్ కూడా అందుతుంది. మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా ట్యాబ్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్ష రాసి, 365 రోజుల వ్యాలిడిటీతో వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చు. SI మరియు కానిస్టేబుల్ ఆన్‌లైన్ పరీక్షల్లో 200 ప్రశ్నలు, 200 మార్కులు, 200 నిమిషాల సమయం, ముఖ్యంగా నెగెటివ్ మార్కులు లేవు. ప్రతి ప్రశ్నకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి. ఇప్పుడే WWW.MPCEXAMS.COM లో రిజిస్టర్ అవ్వండి. పూర్తి వివరాల కోసం 700 300 6500  నంబర్‌కు వాట్సప్ మెసేజ్ చేయండి.[NO VOICE CALLAS] తాజా అప్‌డేట్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, థ్రెడ్స్, యూట్యూబ్‌ను ID:MPCEXAMS ఫాలో అవ్వండి. మీ విజయానికి ఒక అడుగు ముందుకు వేయండి… ఈ వీడియోను మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి!

TELANGANA STATE TSLRPB-2026 SI & CONSTABLE 54 FULL-LENGTH MOCK TESTS FOR JUST ₹1 (ONE RUPEE ONLY)

TELANGANA STATE TSLRPB-2026 SI & CONSTABLE 54 FULL-LENGTH MOCK TESTS FOR JUST ₹1 (ONE RUPEE ONLY)

  Are you preparing for the Telangana State Level Police Recruitment Board (TSLRPB-2026) SI & Constable jobs? Then, to strengthen your preparation further, MPCEXAMS.COM brings you an excellent opportunity. As per the TSLRPB-2026 syllabus, we are offering 54 Full-Length Mock Tests, including the latest current affairs, for just ₹1. This special offer is available only to candidates who register from Vinayaka Chavithi to Vijayadashami, i.e., from 14 September 2026 to 18 October 2026. You can attempt each test three times, and a Digital E-Certificate will be provided for every attempt. Take the tests anytime, anywhere on your mobile, laptop, desktop, or tablet, with 365 days of validity, and get your results instantly. The SI and Constable online examinations consist of 200 questions, 200 marks, and 200 minutes, with no negative marking. Detailed explanations are provided for every question. Don’t miss this amazing opportunity! Register now at WWW.MPCEXAMS.COM. For complete details, send a WhatsApp message to 700 300 6500.[NO VOICE CALLAS] For the latest updates, follow on Facebook, Instagram, Telegram, Threads, and YouTube ID:MPCEXAMS. Take one step closer to your success… Share this video with your friends and relatives!

Annamayya District DEO,the respected Sri K.Subrahmanyam sir, has launched the AP DSC SGT [1994-2025]

Annamayya District DEO,the respected Sri K.Subrahmanyam sir, has launched the AP DSC SGT [1994-2025]

PRESS NOTE Madanapalle, 17-07-2026 Annamayya District DEO Sir Respected K. Subrahmanyam  Garu Inaugurates Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025) on WWW.MPCEXAMS.COM The District Educational Officer (DEO), Annamayya District,  Respectd K. Subrahmanyam Garu , officially launched the "Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025)" on 17-07-2026 (Friday) at the District Educational Office, Madanapalle. The series, developed by WWW.MPCEXAMS.COM, contains 38 AP DSC Previous Question Papers conducted between 1994 and 2025. Speaking on the occasion, Dr. Rella Reddappa, M.Sc., Ph.D., Lecturer in Physics, Government Polytechnic, Kalikiri, and Founder of WWW.MPCEXAMS.COM, stated that the AP DSC Previous Question Papers conducted from 1994 to 2025 have been made available online to help unemployed aspirants preparing for the AP DSC–2026 recruitment examination. He further explained that, in addition to the APPSC General Studies Previous Papers Series, WWW.MPCEXAMS.COM is providing online practice examinations for various competitive examinations in both Telugu and English. In a unique initiative, each online practice test is available for just ₹1, making quality preparation affordable and accessible to students and unemployed youth across the country. He also stated that WWW.MPCEXAMS.COM will continue to introduce high-quality online practice tests for government recruitment examinations, entrance examinations, and other competitive examinations at the lowest possible cost for the benefit of students and job aspirants. The programme was attended and appreciated by Sri K. Adinarayana, District General Secretary, United Teachers Federation (UTF), Annamayya District, and Sri R. Mallikarjuna  UTF , Madanapalle.

అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు AP  DSC  SGT  [1994-2025] ప్రారంభించారు

అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు AP DSC SGT [1994-2025] ప్రారంభించారు

ప్రెస్ నోట్ మదనపల్లి, 17-07-2026 అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారి  చేతుల మీదుగా WWW.MPCEXAMS.COMలో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ (AP DSC) Previous Exams Series (1994–2025) ప్రారంభం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (District Educational Officer) గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు 17-07-2026 (శుక్రవారం) సాయంత్రం మదనపల్లిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో WWW.MPCEXAMS.COM ఆధ్వర్యంలో రూపొందించిన "Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025)", ఇందులో 1994 నుండి 2025 వరకు నిర్వహించిన 38 ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఉన్న సిరీస్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా WWW.MPCEXAMS.COM వ్యవస్థాపకులు డాక్టర్ రేల రెడ్డప్ప, ఎం.ఎస్‌సి., పీహెచ్.డి., లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, కలికిరి మాట్లాడుతూ, 1994 నుండి 2025 వరకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను AP DSC–2026 పరీక్షలకు హాజరుకానున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అలాగే, ఇప్పటికే APPSC General Studies Previous Papers Seriesతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రాక్టీస్ పరీక్షలను తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రతి పరీక్షను కేవలం ₹1 మాత్రమే చెల్లించి రాసే విధంగా దేశంలోనే వినూత్నంగా WWW.MPCEXAMS.COM ద్వారా అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన నాణ్యమైన ఆన్‌లైన్ ప్రాక్టీస్ పరీక్షలను విద్యార్థులు, నిరుద్యోగులకు అత్యంత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కె. ఆదినారాయణ, యూటీఎఫ్ (UTF) అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ ఆర్. మల్లికార్జున  UTF, ఉపాధ్యాయులు , మదనపల్లి పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.

OPPORTUNITY TO ATTEMPT EACH EXAMINATION THREE TIMES- 99 PRACTICE TESTS – ONLY ₹99

OPPORTUNITY TO ATTEMPT EACH EXAMINATION THREE TIMES- 99 PRACTICE TESTS – ONLY ₹99

Dharmo rakshati Rakshita Dharma Protects Those Who Protect Dharma" True Equality Begins with Equal Education WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU For the first time in India, we are offering competitive examination practice tests to students and unemployed youth at just ₹1 per test. ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) GENERAL STUDIES PREVIOUS PAPERS SERIES – 1 This series includes 33 General Studies examinations conducted by APPSC between 2020 and 2025. Highlights - Opportunity to attempt each examination three times - A total of 99 Practice Tests - Current Affairs practice tests will be provided free of cost - Take tests anytime, anywhere within 365 days and get your results instantly 99 PRACTICE TESTS – ONLY ₹99 Examination Pattern - 150 Questions - 150 Minutes - 150 Marks No Negative Marking SPECIAL FEATURES ✔️ Digital E-Certificate for every attempt ✔️ Access tests 24/7, anytime and anywhere, for 365 days ✔️ Compatible with Mobile, Laptop, Desktop, and Tablet ✔️ Instant Results after submission ✔️ No Phone Number Required – Registration can be completed using Email only FOR THE LATEST UPDATES, FOLLOW US ON: Facebook | Instagram | Telegram | Threads | YouTube ID: MPCEXAMS WhatsApp: 7003006500 (Messages Only) Suggestions, feedback, and opinions may be sent to: mpcexams@gmail.com WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU

ప్రతి Exam‌ను 3 సార్లు రాసే అవకాశం 33 EXAMS 99 PRACTICE TESTS – కేవలం ₹99 మాత్రమే

ప్రతి Exam‌ను 3 సార్లు రాసే అవకాశం 33 EXAMS 99 PRACTICE TESTS – కేవలం ₹99 మాత్రమే

ధర్మో రక్షతి రక్షితః సమాన విద్యతోనే నిజమైన సమానత్వం WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU భారతదేశంలో మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షలను విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు ప్రతి పరీక్షను కేవలం ₹1 రూపాయికే అందిస్తున్నాము. ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION (APPSC) GENERAL STUDIES PREVIOUS PAPERS SERIES – 1 APPSC ద్వారా 2020 నుండి 2025 మధ్య నిర్వహించిన జనరల్ స్టడీస్‌కు సంబంధించిన 33 EXAMS * ప్రతి Exam‌ను 3 సార్లు రాసే అవకాశం * మొత్తం 99 Practice Tests * Current Affairs అదనపు పరీక్షలు ఉచితంగా ఇవ్వబడును * 365 రోజులలో ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్ష రాసి వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చు 99 PRACTICE TESTS – కేవలం ₹99 మాత్రమే పరీక్షా విధానం * 150 ప్రశ్నలు * 150 నిమిషాలు * 150 మార్కులు నెగటివ్ మార్కులు లేవు SPECIAL FEATURES ✔️ ప్రతి Attempt‌కు Digital E-Certificate ✔️ 24/7 – ఎప్పుడైనా, ఎక్కడైనా, 365 రోజుల పాటు పరీక్షలు రాయవచ్చు ✔️ Mobile / Laptop / Desktop / Tab Support ✔️ వెంటనే Result తెలుసుకునే అవకాశం ✔️ Phone Number అవసరం లేదు – Email ద్వారా Register చేసుకోవచ్చు FOR LATEST UPDATES, PLEASE FOLLOW US ON: FACEBOOK | INSTAGRAM | TELEGRAM | THREADS | YOUTUBE ID: MPCEXAMS WhatsApp: 7003006500 (Messages Only) సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను: mpcexams@gmail.com కు పంపవచ్చు. WWW.MPCEXAMS.COM 24/7 ALWAYS WITH YOU

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.